25 Sept 2026, 15:03 UTC617 views5 reactionsread 27 September 2026 ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు, భరతనాట్య నర్తకి, బహుముఖ ప్రజ్ఞాశాలి మరియు బెంగళూరు దక్షిణ లోక్‌సభ సభ్యుడు మరియు బీజేపీ నాయకుడు తేజస్వి సూర్య సతీమణి శివశ్రీ స్కందప్రసాద్ 'ఎక్స్' వేదికగా పంచుకున్న ఒక అనుభవం ప్రతి ఒక్కరూ ఆలోచించదగినది.
రైళ్లలో, బస్సుల్లో, ఇతర బహిరంగ ప్రదేశాలలో ప్రయాణించేటప్పుడు తోటి ప్రయాణికుల పట్ల మనం చూపవలసిన కనీస మర్యాద, పబ్లిక్ స్పేస్‌లో పాటించాల్సిన సివిక్ సెన్స్ గురించి ఆమె లేవనెత్తిన అంశాల…
👌4❤1
Signed Naga Veni
25 Sept 2026, 09:22 UTC637 views5 reactionsread 27 September 2026 చీకటి పట్టాలపై కన్నీటి సంతకం: పంజాబ్ పచ్చని విప్లవం మిగిల్చిన క్యాన్సర్ ఎక్స్‌ప్రెస్
✍️ Srinivas Ganjivarapu
కోనసీమ ఆక్వా కల్చర్ కు ప్రమాద హెచ్చరిక
రైల్వే రికార్డుల్లో దాని నంబర్ 14722 - అబోహర్-జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్. కానీ లోకం దానికి పెట్టిన పేరు ‘క్యాన్సర్ ఎక్స్‌ప్రెస్’. పంజాబ్‌లోని బటిండా జంక్షన్ నుంచి రాత్రిపూట నిశ్శబ్దంగా కదిలే ఈ రైలు బోగీల్లో ప్రయాణపు సందడి ఉండదు; చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడే నిస్సహాయుల మ…
❤3👌1🙏1
Signed Naga Veni
24 Sept 2026, 08:45 UTC747 views3 reactionsread 27 September 2026 ఏమి సదువులో మ్మీ...పాడు సదువులు
సదవకపోతే బతుకులే లేనట్టు,
సదువు.. సదువు..,
ఇప్పటి తరాలు కష్టానికి దూరం అయినాయి గానీ.. కష్టం సేసిన సేతులు, వొళ్ళు ఎలాంటి రోగం రొట్టు ల్యాకుండా చింత పిక్కలా ఉండేది
సేతుల కట్టానికి విలువ ల్యేని పాడు రోజులు ఇవి
సేతుల కట్టం సేసినోళ్ళకు బతుకు ల్యేని కాలం కదా.
అందుకనే ఇంజనీరింగ్ లు...డాక్టర్లు...
ఇప్పుడు కొత్తగా మర మనుషులను సేసే తెలివి వుండే సదువులు
మీరంతా ఒక మూట వడ్లను పండియ్య గలరా..
స…
❤3
Signed Naga Veni
24 Sept 2026, 08:21 UTC718 views4 reactionsread 27 September 2026 స్వగతం:
1) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం లెక్కల పరీక్ష మార్కులు : 145 / 150
2) ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం లెక్కల పరీక్ష మార్కులు : 72/ 150
ఎందుకో తెలియదు. "రీ కౌంటింగ్" కి అప్ప్లై చెయ్యమన్నారు, చేసాను. ఒక లెక్కల ప్రొఫెసర్ గారు నాకు తోడు వచ్చారు. వెళ్ళి నా పేపరు చూసుకున్నాను. అక్షరాలా నేను చేసిన 7 లెక్కలు ఎర్ర పెన్నుతో కొట్టేసి ఉన్నాయి. వాటిని అసలు ఎవాల్యుయేట్ చెయ్యనే లేదు. ఇక మిగిలిన లెక్కలకు ఇష్టం వచ్చినట్టు దిద్ద…
👌4
Signed Naga Veni
22 Sept 2026, 06:50 UTC≈1,100 views2 reactionsread 27 September 2026 ఒక్కొక్కప్పుడు ఇద్దరూ దుకాణం దగ్గర వుంటారు. మమ్మల్ని చూసి ఇద్దరూ రెండు వేపులకి పరుగెత్తుతారు.
నా గొప్పతనానికో, పరపతికో ఈ మర్యాద దక్కుతోందనిపించి భుజాలు రహస్యంగా పొంగాయి. ఓసారి ఆపుకోలేక అడిగాను "నా సినిమాలు చూశావా?" అని. ఆ శరీరానికి ఎంత పరిపూర్ణమైన నవ్వుని అతికించాడో దేవుడు! పక్కున నవ్వాడు. ఆ నవ్వుని "చూడలేదు" అని తర్జుమా చేసుకున్నాను. అతని మీద గౌరవం మరింత పెరిగింది.
"వాడు పుణ్యాత్ముడు. వాడికి జన్మలేదు" –ఇది మా ఆవిడ…
❤2
Signed Naga Veni
22 Sept 2026, 06:50 UTC985 views4 reactionsread 27 September 2026 #కురింజి
రచన – గొల్లపూడి మారుతీరావు గారు
తెలుగు జ్యోతి
తెలుగు కళాసమితి రజతోత్సవ ప్రత్యేక సంచిక
ప్రతి సంవత్సరం కొడైకెనాల్ యాత్రలో నన్ను ఆకర్షించే విషయం ఆ నేపాలీ వంటవాడి భోజనం. మా మిత్రుడి గెస్ట్ హౌస్లో తెనాలి వంటలు వండి పెట్టే "వినోద్" విందు ఆ పది రోజులూ పండుగని చేస్తాయి. గుత్తివంకాయకూర, కందిపప్పుపచ్చడి, ఉల్లిపాయపులుసు, పెసరట్టు, మసాలా దోశె, ఆవపెట్టినకూరలూ, ఇంకా వెజిటెబుల్ పులావు, బిసిబిళబాత్, వెజిటెబుల్ మంచూరియా– మీ…
❤4
Signed Naga Veni
16 Sept 2026, 13:18 UTC≈1,640 views5 reactionsread 27 September 2026 చైనా, జపాన్ లకు చదువు చెప్పిన భారత దేశం....
మన ప్రాచీనుల మేధో సంపద, విశ్వవ్యాప్తంగా జ్ఞాన జ్యోతులు వెలిగించిన అఖండ భారత జ్ఞాన భాండాగారాల గురించి తెలియ జెప్పే క్రమంలో వారికి మూల జ్ఞానాన్ని ప్రసాదించిన వ్యవస్థల గురించి ముందుగా చెప్పటం నా ధర్మం అన్పించింది. ఈరోజున ఉన్నత విద్య కోసం మనం విదేశాలకు వెళ్తున్నాం. మన పిల్లల్ని పంపిస్తున్నాం. అయితే, కొన్ని వందల, వేల ఏళ్ళ క్రితమే ఆ దేశాలు మన దగ్గర పాఠాలు నేర్చుకున్నాయి. మన దేశం…
❤5
Signed Naga Veni
14 Sept 2026, 06:11 UTC≈1,720 views1 reactionsread 27 September 2026 స్థితిజ శక్తి (Potential energy) శివుడైతే, గతిజ శక్తి (Kinetic energy) శక్తి. ఈ గతిజ శక్తినే పాములా కదిలే 'కుండలినీ శక్తి'తో పోలుస్తారు.
సూర్యుని ద్వాదశ కళలు శివశక్తుల ఆలింగనం నుండే ఉద్భవిస్తున్నాయి. సూర్యుని కాంతే చంద్రునిపై ప్రతిఫలించి మనకు చేరుతుందన్న సత్యాన్ని గుర్తుంచుకోండి. అవి వేర్వేరు కావు. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖలోకి వచ్చినప్పుడు కుండలినీ శక్తి ప్రవాహం గరిష్ట స్థాయిలో ఉంటుంది. గురుత్వాకర్షణ శక్త…
❤1
Signed Naga Veni
14 Sept 2026, 06:11 UTC≈1,570 views3 reactionsread 27 September 2026 సూర్య కళావాహన - సూర్య తత్వం
====================
భూమిపై జీవకోటికి మూలాధారం సూర్యుడే. సూర్యుడే లేకపోతే, ఈ భూమండలం ఒక నిర్జీవ గ్రహంగా మిగిలిపోయేది. సూర్యుని చుట్టూ తిరిగే నవగ్రహాలలో, కేవలం భూమిపై మాత్రమే జీవం విలసిల్లడానికి కారణం—అది సూర్యుడికి ఉండాల్సిన కచ్చితమైన దూరంలో ఉండటమే. సూర్యుడే మన ప్రాణశక్తి. ఆకాశంలో సూర్యోదయం కాగానే, మనమంతా మన దైనందిన బాధ్యతల్లో నిమగ్నమవుతాము. ప్రాణాలను నిలిపే ఈ అద్భుతమైన శక్తి, శివశక్తుల ఆల…
❤3
Signed Naga Veni
11 Sept 2026, 12:52 UTC≈1,660 views1 reactionsread 27 September 2026 Photo
Photo, posted without a caption
❤1
Signed Naga Veni
6 Sept 2026, 13:18 UTC≈2,290 views4 reactionsread 27 September 2026 ఈ ఆనకట్ట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అసలు నిజం తెలుసుకుందాం.
చిత్రంలో కనిపిస్తున్నది ఒడిశా (Odisha) రాష్ట్రంలోని సంబల్‌పూర్ వద్ద ఉన్న ప్రముఖ హీరాకుడ్ డ్యామ్ (Hirakud Dam).
హీరాకుడ్ డ్యామ్ గురించి వివరాలు:
ప్రపంచంలోనే అత్యంత పొడవైన మట్టి ఆనకట్ట:
హీరాకుడ్ డ్యామ్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన మానవ నిర్మిత ఆనకట్టలలో ఒకటి. దీని మొత్తం పొడవు సుమారు 25.8 కిలోమీటర్లు ఉండగా, ప్రధాన ఆనకట్ట పొడవు 4.8 కిలోమీటర్లు.
నది:…
❤4
Signed Naga Veni
6 Sept 2026, 13:18 UTC≈1,820 viewsread 27 September 2026 Photo
Photo, posted without a caption
Signed Naga Veni
Showing the 12 most recent of 20 posts we hold for @Nagaveni_telugubooks. View and reaction counts are the latest single reading for each post, not a live figure, and a recent post is still accumulating both. A view count marked ≈ was rounded by Telegram before we ever saw it — t.me prints views in full below 1,000 and to three significant figures above, so ≈1,200,000 means somewhere between 1,150,000 and 1,249,999. Unmarked counts are exact. Text is reproduced from the public post preview and truncated for length.