29 Jul 2026, 15:40 UTC757 views1 reactionsread 15 August 2026 🚨 AP నిరుద్యోగులకు భారీ శుభవార్త!
📢 మొత్తం 10,060 ప్రభుత్వ పోస్టుల భర్తీకి షెడ్యూల్ ఖరారు
✅ 1వ దశ: 1,523 అధ్యాపక పోస్టులు – నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల
📅 2వ దశ: 3,168 పోస్టులకు సెప్టెంబర్ 15న నోటిఫికేషన్
👮 3వ దశ: 2,388 పోస్టులు (వీటిలో 2,225 హోంశాఖ పోస్టులు)
📅 4వ దశ: 2,981 పోస్టులకు అక్టోబర్ 15న నోటిఫికేషన్
🗓 అన్ని శాఖల ఖాళీల పూర్తి వివరాలను ఆగస్టు 6న క్యాబినెట్ ముందు ఉంచనున్నారు.
❤1
25 Jun 2026, 04:56 UTC≈1,930 viewsread 15 August 2026 Photo
Photo, posted without a caption
20 Apr 2026, 01:31 UTC≈3,460 views6 reactionsread 15 August 2026 Photo
Photo, posted without a caption
❤5👎1
24 Mar 2026, 11:23 UTC≈4,310 views1 reactionsread 15 August 2026 Photo
Photo, posted without a caption
👍1
21 Mar 2026, 08:43 UTC≈4,250 views3 reactionsread 15 August 2026 ✨🌙 రంజాన్ శుభాకాంక్షలు 🌙✨
పవిత్రమైన రంజాన్ మాసం మీ జీవితాల్లో
శాంతి, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం 🤲💫
ఈ పవిత్ర సమయంలో మనం ప్రేమ, దయ, సహనంతో ముందుకు సాగుదాం ❤️
🌙 రంజాన్ ముబారక్! 🌙
❤3
19 Mar 2026, 09:58 UTC≈3,990 views2 reactionsread 15 August 2026 ఉగాది పచ్చడిలా మన జీవితంలో కూడా
ఆరు రుచులు కలిసి ఆనందంగా నడవాలి 🌿✨
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 💐
🤝2
19 Mar 2026, 03:02 UTC≈3,850 views4 reactionsread 15 August 2026 📢 *ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 విడుదల!*
🎉 మొత్తం 10,060 ప్రభుత్వ ఉద్యోగాలు
📅 నోటిఫికేషన్లు తేదీల వారీగా విడుదల
🟡 మే 15 – ఉన్నత విద్య (1,500)
🟠 ఆగస్టు 15 – గ్రూప్-1, హోంశాఖ & ఇతరులు
🔵 సెప్టెంబర్ 15 – గ్రూప్-2, AEE & ఇతర పోస్టులు
🟣 అక్టోబర్ 15 – పాఠశాల & ఇంటర్ విద్య (3,004)
👉 నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్
👉 ఇప్పటినుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి
❤4
24 Feb 2026, 02:42 UTC≈4,030 views4 reactionsread 15 August 2026 Photo
Photo, posted without a caption
❤3👏1
19 Feb 2026, 17:58 UTC≈3,910 views1 reactionsread 15 August 2026 Photo
Photo, posted without a caption
❤1
14 Feb 2026, 17:30 UTC≈3,770 views2 reactionsread 15 August 2026 Video
Video, posted without a caption
❤2
13 Feb 2026, 17:29 UTC≈3,270 views3 reactionsread 15 August 2026 Photo
Photo, posted without a caption
👍2❤1
7 Feb 2026, 18:30 UTC≈3,120 viewsread 15 August 2026 Photo
Photo, posted without a caption
Showing the 12 most recent of 20 posts we hold for @SMARTSTUDY_1. View and reaction counts are the latest single reading for each post, not a live figure, and a recent post is still accumulating both. A view count marked ≈ was rounded by Telegram before we ever saw it — t.me prints views in full below 1,000 and to three significant figures above, so ≈1,200,000 means somewhere between 1,150,000 and 1,249,999. Unmarked counts are exact. Text is reproduced from the public post preview and truncated for length.