27 Jul 2026, 15:11 UTC862 views4 reactionsread 18 August 2026 *AP ప్రభుత్వ ఉద్యోగులకు అత్యంత ముఖ్యమైన సమాచారం*
01-08-2026 నుండి NIDHI Portal ద్వారా e-SR (Electronic Service Register) అమలు
G.O.Ms.No.57, Finance (HR-IV, FR&LR) Department, Dt: 20-07-2026
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన G.O.Ms.No.57 ప్రకారం, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉద్యోగులు తమ సర్వీస్ రికార్డును (Service Register) ఇకపై NIDHI Portal ద్వారా నిర్వహించాల్సి ఉంటుంది.
ఇందుకోసం గతంలో G.O.Ms.No.99, Dt:03-12-20…
❤4
Signed BALAJEE KADALI
19 Jul 2026, 06:12 UTC≈1,450 views4 reactionsread 18 August 2026 *📌 Treasury ID, CFMS ID, PPO Number, PPO ID, PAN Number — పూర్తి వివరణ*
🔷 1️⃣ Treasury ID అంటే ఏమిటి?
✅ Treasury ID అనేది రాష్ట్ర ట్రెజరీ శాఖ ఉద్యోగులు, పెన్షనర్ల ఆర్థిక లావాదేవీల నిర్వహణ కోసం కేటాయించే ప్రత్యేక గుర్తింపు సంఖ్య (Unique Identification Number).
✔️ HRMS (Human Resource Management System) అమలులో ఉన్న సమయంలో సాధారణంగా 7 అంకెల Treasury ID (HRMS Code) ఇవ్వబడేది.
🔹 ఉపయోగాలు
✅ జీతాల చెల్లింపులు
✅ పెన్షన…
❤4
Signed BALAJEE KADALI
11 May 2026, 15:07 UTC≈2,200 views1 reactionsread 18 August 2026 Photo
*📢Departmental Tests May- 2026 Session*
Notification No: 03/2026
Web note
Online applications are invited for the Departmental Tests May-2026 Session (Notification No: 03/2026) from 13/05/2026 to 02/06/2026 and the last date for payment of fee is 02/06/2026 (11:00PM).
The Notification shall be available in the Commission's website https://psc.ap.gov.in from 11/05/2026 onwards. The dates of examination will be ann…
👍1
Signed BALAJEE KADALI
10 May 2026, 07:06 UTC≈2,200 views1 reactionsread 18 August 2026 📢 *HLO App & Census సర్వే - ముఖ్యమైన అప్‌డేట్స్!*
1. *HLO App - 7వ ప్రశ్న వివరణ: ప్రతి Code లో ఏమేమి వస్తాయి?* వాటికి సంబంధించిన ఉదాహరణలు (Examples) పూర్తి వివరాలు. https://youtu.be/bA0eI5OGCoA?si=LiSYGiX2UlacAuim
2. *ఇంటిపై మార్కింగ్ విధానం:* సెన్సస్ (Census) పూర్తి అయిన ఇళ్లకు మార్కర్‌తో ఏమి రాయాలి? ఎలా రాయాలి?https://youtu.be/X9awa6yRgJk?si=2psgveQhkdVx2k3F
3. *ప్రత్యేక సందర్భాలు Cases 2:* అపార్ట్‌మెంట్‌లు, తాళం…
❤1
Signed BALAJEE KADALI
5 May 2026, 03:54 UTC≈2,550 viewsread 18 August 2026 File
FAQs for E&S_Telugu.pdf
Signed BALAJEE KADALI
3 May 2026, 13:52 UTC≈2,780 views0 reactionsread 18 August 2026 File
Blank_Layout Map_2027_Telugu.pdf
Signed BALAJEE KADALI
3 May 2026, 13:51 UTC≈2,770 views2 reactionsread 18 August 2026 *అందరూ ఎన్యుమరేటర్లు మరియు సూపర్వైజర్ గమనించగలరు*
*కొందరు ఎన్యుమరేటర్లు Census House (గణన గృహం) గోడ మీద CN అనే పదం వాడుతున్నారు, అల కాకుండా క్రింద తెలిపిన విదముగా రాయవలెను.*
Census House (గణన గృహం) గోడ మీద రాయవలసినది.
Building No (DOOR NUMBER)
బ్రాకెట్‌లో గణన గృహాల సంఖ్య (No. Of Census Houses)
✅ రాయాల్సిన ఫార్మాట్ (👉 ఉదాహరణ గా రాయవలసినది )
1. ఒకే కుటుంబం ఉంటే
HLO app నందు 3 వ ప్రశ్న నందు ఆటో జెనరేట్ అయ్యే గణన…
❤2
Signed BALAJEE KADALI
4 Mar 2026, 06:56 UTC≈3,060 views5 reactionsread 18 August 2026 *కొత్త రేషన్ కార్డ్ నిబంధనలు 2026 కొత్త నిబంధనలు - ముఖ్యాంశాలు*
కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) కింద ఉచిత రేషన్ సౌకర్యాన్ని కొనసాగిస్తూనే, లబ్ధిదారుల గుర్తింపు కోసం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది:
100% డిజిటలైజేషన్: దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డులన్నీ 100% డిజిటలైజ్ చేయబడ్డాయి. వీటిలో 99% పైగా కార్డులు ఇప్పటికే ఆధార్‌తో అనుసంధానమయ్యాయి.
e-KYC తప్పనిసరి: రేషన్ కార్డులో ఉన్న ప్ర…
❤5
Signed BALAJEE KADALI
2 Mar 2026, 12:15 UTC≈2,800 views5 reactionsread 18 August 2026 తండ్రి సొంత సంపాదన - పిల్లలకు వారసత్వ హక్కు ఉంటుందా?
1. మనం ఆస్తి అనగానే తాతల నుండి వచ్చిందే అనుకుంటాం. కానీ తండ్రి తన కష్టార్జితంతో కొన్న ఆస్తి విషయంలో నిబంధనలు వేరుగా ఉంటాయి.
ముఖ్య నియమం: తండ్రి తన సొంత డబ్బుతో కొన్న ఆస్తిపై ఆయనకు పూర్తి అధికారం ఉంటుంది. ఆయన బ్రతికి ఉన్నంత కాలం ఆ ఆస్తిలో పిల్లలు వాటా అడగడానికి చట్టబద్ధంగా వీల్లేదు.
ఎవరికైనా ఇవ్వవచ్చు: తండ్రి తన ఆస్తిని తన ఇష్టం వచ్చిన వారికి (కూతురు, కొడుకు, భ…
❤5
Signed BALAJEE KADALI
1 Mar 2026, 11:49 UTC≈2,360 viewsread 18 August 2026 Photo
Photo, posted without a caption
Signed BALAJEE KADALI
21 Feb 2026, 13:30 UTC≈4,970 views8 reactionsread 18 August 2026 *ఆంధ్రప్రదేశ్‌లో సమాచార హక్కు దరఖాస్తు (RTI) పూర్తిగా ఆన్‌లైన్*
RTI దరఖాస్తులు & అప్పీలు ఇకపై పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించబడనున్నాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 25 జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సూచించిన IT సదుపాయాలను అమలు చేస్తూ ఈ వ్యవస్థ ప్రారంభించారు. ఈ కొత్త వ్యవస్థ పేరు RTI Request & Appeals Management Information System (RTIMIS).
దరఖాస్తు దాఖలు చేయడానికి:
వెబ్ సైట్👇 https://rtionline.ap.go…
❤8
Signed BALAJEE KADALI
19 Feb 2026, 05:04 UTC≈2,770 views2 reactionsread 18 August 2026 🅰️🅿️
*NIDHI APP IS UPDATED TO VERSION 3.1*
https://play.google.com/store/apps/details?id=in.apcfss.in.herb.emp
❤2
Signed BALAJEE KADALI
Showing the 12 most recent of 20 posts we hold for @VRO_Helper. View and reaction counts are the latest single reading for each post, not a live figure, and a recent post is still accumulating both. A view count marked ≈ was rounded by Telegram before we ever saw it — t.me prints views in full below 1,000 and to three significant figures above, so ≈1,200,000 means somewhere between 1,150,000 and 1,249,999. Unmarked counts are exact. Text is reproduced from the public post preview and truncated for length.